మీ నైపుణ్యానికి డిజిటల్ హంగులు అద్దండి. ఆర్థిక విప్లవంలో భాగస్వాములు అవ్వండి.
ప్రాక్టికల్ శిక్షణ
ఆధారిత నైపుణ్యాలు
మెంటార్ సపోర్ట్
ఆన్‌లైన్ అప్లికేషన్లు, ప్రభుత్వ సేవలు మరియు బ్యాంకింగ్ అవగాహన.
చిన్న వ్యాపారాల లెక్కలు మరియు ఆదాయ మార్గాల పెంపు.
మీ సేవలను సోషల్ మీడియా ద్వారా కస్టమర్లకు చేరవేయడం.
శిక్షణ పూర్తి చేసిన వారికి గుర్తింపు పత్రం అందజేయబడును.
అపూర్వ డిజిటల్ సర్వీస్ క్యాంప్‌లో పరిమిత సీట్లు మాత్రమే కలవు. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.